Social News XYZ     

Fantastic Response to ‘Andhhagadu’ Theatrical Trailer

Fantastic Response to 'Andhhagadu' Theatrical Trailer

The theatrical trailer of 'Andhhagadu' has been released and it has taken the internet by storm.The hilarious trailer, which also suggests that the film has good action, thrill and romance, has got a fantastic response from the audiences.

The trailer has been trending on Youtube and even the trailer on facebook has been shared widely. The digital views for the trailer have already crossed 1 million views in 1 day. Looks like Raj Tarun and Hebah Patel are going to score one more big hit together. This is also AK Entertainments banner's third film with Raj Tarun and they are sure of a big success. Satya and Sudarshan as Raj Tarun's sidekicks are going to entertain the audiences.

 

Sekhar Chandra's songs have also been received very well and the team has been planning a grand pre-release event soon. The film is going to have a big release on 2nd June.

Writer Veligonda Srinivas is making his debut as a director with this movie and he has come up with a superb script, packed with surprises. The film has Ashish Vidyarthi, Raja Ravindra, Rajendra Prasad and others in important roles.

ట్రెమెండ‌స్ రెస్పాన్స్ రాబ‌ట్టుకున్న అంధ‌గాడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ అంధ‌గాడుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ అంధ‌గాడు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు. ఈ సినిమా జూన్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాలో ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. హిలేరియ‌స్ ట్రైల‌ర్‌గా యాక్ష‌న్‌, థ్రిల్‌, రొమాన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
యూ ట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ట్రెండ్ అయ్యింది. అల్రెడి విడుద‌లైన ఒక రోజులోనే ఈ ట్రైల‌ర్ డిజిట‌ల్ వ్యూస్ .. వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. ఇప్ప‌టికే రెండు సూప‌ర్‌హిట్ చిత్రాల్లో జ‌త క‌ట్టిన రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్ జోడికి, రాజ్‌త‌రుణ్, ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌కు హ్యాట్రిక్ హిట్ ఖాయ‌మ‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి.
రాజ్‌త‌రుణ్‌తో పాటు స‌త్య‌, సుద‌ర్శ‌న్‌లు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నారు. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌పీ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది.
రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రికిపాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

Facebook Comments
Fantastic Response to 'Andhhagadu' Theatrical Trailer

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: