Social News XYZ     

Tollywood













Burning Star Sampoornesh Babu helps a poor woman in need

పేద మహిళకు సాయం చేసి చేయూత అందించిన సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం చిత్రంతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన సంపూర్ణేష్ బాబు… పలు చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా… ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సంపూ. ఇటీవలే…