VYSYA ACHIEVERS AWARDS 2025 (VAA) May 27th at AAHWANAM LAKE SIDE RESORTS – Gandipet
స్పూర్తిదాయకంగా ‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’… – విద్య, వైద్యం, సినిమా, క్రీడలు, వ్యాపారం, టెక్నాలజీ తదితర రంగాల్లో మార్గదర్శకులకు అవార్డుల ప్రధానం.. – మే 27 న ఆహ్వనం రిసార్ట్ గండిపేట్ వేదికగా అంగరంఘవైభవంగా ప్రధానోత్సవం.. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి చేతుల మీదుగా లోగో లాంచ్…