Social News XYZ     

Ajay Ghosh & Chandini Chaudhary’s Unique Emotional & Entertaining Drama Music Shop Murthy In Cinemas On 14th June

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి నటించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. మంచి కాన్సెప్ట్‌, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్‌ను ఇచ్చేందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

 

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డిజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో మరింతగా అంచనాలు పెంచేసినట్టు అయింది.

ఈ చిత్రంలో అజయ్ ఘోష్ డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమానిగా కనిపించనున్నారు. చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అతనికి సహాయం చేసే ఇన్‌స్పైరింగ్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్‌గా పని చేయగా, పవన్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు.

తారాగణం: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: శివ పాలడుగు
నిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటి
సహ నిర్మాతలు: సత్య కిషోర్ బచ్చు, వంశీ ప్రసాద్ రాజా వాసిరెడ్డి, సత్యనారాయణ పాలడుగు
బ్యానర్: ఫ్లై హై సినిమాస్
సంగీతం: పవన్
సాహిత్యం: మహేష్ పోలోజు & పవన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగం
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
కొరియోగ్రఫీ: మొయిన్ మాస్టర్
పీఆర్వో : ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)

Ajay Ghosh & Chandini Chaudhary's Unique Emotional & Entertaining Drama Music Shop Murthy In Cinemas On 14th June

Although it’s a small-time movie, the promotional activities of Ajay Ghosh starrer Music Shop Murthy are happening in full swing. From posters to the teaser to songs, every promotional material of the movie raised expectations. Written and directed by Siva Paladugu and produced by Harsha Garapati and Ranga Rao Garapati on Fly High Cinemas, Music Shop Murthy is a unique emotional and entertaining drama.

Today, the makers came up with the film’s release date. Music Shop Murthy will arrive in cinemas on June 14th. So, Music Shop Murthy is coming to entertain us in the monsoon. It’s going to be a pleasant treat for the audience in less than three weeks, given Music Shop Murthy is a wholesome entertainer that can be watched and enjoyed with the entire family. The release date poster sees Ajay Ghosh with a teacup in his hand having a beautiful conversation with Chandini Chowdary who will be seen in a crucial role.

The movie will have a grand release through Dheeraj Mogilineni’s Dheeraj Mogilineni Entertainment who successfully distributed blockbusters such as Ambajipeta Marriage Band, Baby, DJ Tillu, etc.

Ajay Ghosh will be seen as a Music Shop owner who aspires to become a DJ. Chandini Chowdary tries to help him to achieve his goal. Amani, Amit Sharma, Bhanu Chandar, and Dayanandh Reddy will be seen in significant roles.

Sreenivas Bejugam cranks the camera for the movie, while PAVAN scores the music. Bonthala Nageswara Reddy is the editor.

Cast: Ajay Ghosh, Chandini Chowdary, Amani, Amit Sharma, Bhanu Chandar, Dayanandh Reddy

Technical Crew:
Written & Directed By: Siva Paladugu
Producers: Harsha Garapati & Ranga rao Garapati
Co Producers: Satya Kishore Bachu, Vamshi Prasad Raja Vasireddy, Satyanarayana Paladugu
Banner: Fly High Cinemas
Music: PAVAN
Lyrics: Mahesh Poloju & PAVAN
Director Of Photography: Sreenivas Bejugam
Editor: Bonthala Nageswara Reddy
Choreography: Moin Master
PRO: Sai Satish

Ajay Ghosh & Chandini Chaudhary's Unique Emotional & Entertaining Drama Music Shop Murthy In Cinemas On 14th June

Facebook Comments
Ajay Ghosh & Chandini Chaudhary's Unique Emotional & Entertaining Drama Music Shop Murthy In Cinemas On 14th June

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.