Social News XYZ     

Dhanush, Sun Pictures, AR Rahman’s Raayan Foot-tapping Melody Peechu Mithaay Featuring Sundeep Kishan, Aparna Balamurugan is out now

Dhanush, Sun Pictures, AR Rahman’s Raayan Foot-tapping Melody Peechu Mithaay Featuring Sundeep Kishan, Aparna Balamurugan is out now

Sundeep Kishan and Aparna Balamurugan will be seen as one of the lead pairs in National-award-winning superstar Dhanush’s landmark 50th movie Raayan. After providing a mass treat with the first single, the makers of this action thriller released a foot-tapping melody featuring Sundeep Kishan and Aparna Balamurugan.

Oscar-winning composer AR Rahman scored a contrasting tune. This one is a romantic melody with groovy beats. This injects like a slow poison. Sundeep Kishan and Aparna Balamurugan’s steamy romance adds more spice to the song sung beguilingly by Vijay Prakash and Haripriya. The lyrics by Ramajogayya Sastry describe the romantic urge of the lead pair for each other. This is another chartbuster song for Sundeep Kishan.

 

Dhanush wields the megaphone for the second time for Raayan. Kalidas Jayaram will be seen in a crucial role in the movie produced by Sun Pictures. SJ Surya, Selvaraghavan, and Dhushara Vijayan are the other prominent cast.

AR Rehman provides the music, while the camera is handled by Om Prakash. Prasanna GK takes care of editing, while Jacki is the production designer and Peter Hein is the action choreographer.

Raayan will be released worldwide on June 13th. Asian Suresh Entertainment LLP will release the Telugu version.

Cast: Dhanush, Sundeep Kishan, Kalidas Jayaram, SJ Surya, Selvaraghavan, Aparna Balamurali, and Dhushara Vijayan

Technical Crew:
Writer, Director: Dhanush
Producer: Sun Pictures
Telugu Release: Asian Suresh Entertainment LLP
Music: AR Rahman
DOP: Om Prakash
Editor: Prasanna GK
Production Designer: Jacki
Action Choreographer: Peter Hein
Ex-Producer: Sreyas Srinivasan
PRO: Vamsi-Shekar

ధనుష్, సన్ పిక్చర్స్, ఏఆర్ రెహమాన్ 'రాయన్' నుంచి సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి ఫుట్-ట్యాపింగ్ మెలోడీ పీచు మిఠాయ్ పాట విడుదల

నేషనల్ అవార్డ్ విన్నర్ సూపర్ స్టార్ ధనుష్ ల్యాండ్‌మార్క్ 50వ చిత్రం' రాయన్‌' లో సందీప్ కిషన్, అపర్ణ బాలమురుగన్ మెయిన్ లీడ్ లో ఒకరుగా కనిపించనున్నారు. ఫస్ట్ సింగిల్‌తో మాస్ ట్రీట్ అందించిన తర్వాత ఈ యాక్షన్ థ్రిల్లర్ మేకర్స్ సందీప్ కిషన్, అపర్ణ బాలమురుగన్‌ నటించిన ఫుట్-ట్యాపింగ్ మెలోడీని విడుదల చేశారు.

ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ కాంట్రాస్ట్ ట్యూన్ చేశారు. ఇది గ్రూవీ బీట్‌లతో కూడిన రొమాంటిక్ మెలోడీ. ఇది స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ అవుతుంది. సందీప్ కిషన్, అపర్ణ బాలమురుగన్ స్టీమీ రొమాన్స్ తో కూడిన ఈ పాటని విజయ్ ప్రకాష్ హరిప్రియ పాడిన తీరు మరింత స్పైసీ ని జోడించింది. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ఒకరికొకరు ప్రధాన జంట యొక్క రోమాన్స్ ని ఆకర్షణీయంగా వర్ణించింది. సందీప్ కిషన్ కి ఇది మరో చార్ట్ బస్టర్ సాంగ్.

రాయన్ కోసం ధనుష్ రెండోసారి మెగాఫోన్ పట్టారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. SJ సూర్య, సెల్వరాఘవన్, దుషార విజయన్ ఇతర ముఖ్య తారాగణం.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రసన్న జికె ఎడిటర్, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

జూన్ 13న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది.

తారాగణం: ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, SJ సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ధనుష్
నిర్మాత: సన్ పిక్చర్స్
తెలుగు విడుదల: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: ఏఆర్ రెహమాన్
డీవోపీ: ఓం ప్రకాష్
ఎడిటర్: ప్రసన్న జికె
ప్రొడక్షన్ డిజైనర్: జాకీ
యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రేయాస్ శ్రీనివాసన్
పీఆర్వో: వంశీ-శేఖర్

Facebook Comments
Dhanush, Sun Pictures, AR Rahman's Raayan Foot-tapping Melody Peechu Mithaay Featuring Sundeep Kishan, Aparna Balamurugan is out now

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.