Social News XYZ     

Naga Chaitanya And Sai Pallavi’s Love Story Movie Releases On April 16th

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతున్న ''లవ్ స్టోరి''

అందమైన జోడీ నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న చిత్రం ‘‘లవ్ స్టోరీ’’ సెన్సిబుల్ డైరెక్ట్ ర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది.. భారీ అంచనాలున్న ఈ ప్రేమ కావ్యాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.. హాట్ సమ్మర్ లో కూల్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయబోతున్నారు ప్రేక్షకులు.ఈ అనౌన్స్ మెంట్ కు సంబంధించి ఓ లవ్ లీ పోస్టర్ ను వదిలింది టీమ్. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ,ఏయ్ పిల్లా సాంగ్,రీసెంట్ గా సినిమాపై అంచనాలు పెంచేశాయి.. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యేసరికి ఫ్యాన్స్ అంతా ఏప్రిల్ 16 కోసం వెయిట్ చేస్తున్నారు.

. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు.

 

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Facebook Comments
Naga Chaitanya And Sai Pallavi's Love Story Movie Releases On April 16th

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: