Social News XYZ     

Telugu Cine Still Photographers Association Thanks NTR Memorial Trust

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు సిని స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్...

కోవిడ్ 19 తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే, వాక్సిన్ కోసం అన్ని దేశాలు వెదురుచూస్తున్నాయి, ప్రస్తుతం వాక్సిన్ వచ్చేవరకు కరొనను జయించాలంటే మనిషి రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిందే , ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు ఈ మందులు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వటానికి నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రంలో భాగంగా ఈ రోజు తెలుగు సిని స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ ఆర్గనైజింగ్ శ్రీ మూర్తి మరియు నందమూరి బాలకృష్ణ కాస్ట్యూమర్ ఏ బి ఆర్ మోహన్ రావు గార్లు కరోనా వ్యాధి నివారణకు హోమియోపతి మరియు యాంటీఆక్సిడాంట్ , మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్ క్యాప్సూల్స్ మందులను అందజేశారు.

ఈ సందర్బంగా తెలుగు సినీ స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ జి . శ్రీను మాట్లాడుతూ... ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఇచ్చిన మందులు విధిగా మా సభ్యులందరు వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నఅన్నారు.

 

ట్రెజరర్ ఏ వీరభద్రరావు మాట్లాడుతూ... ఈ కార్యక్రంలో పాలుగొన్న ప్రతి వక్కరికి ధన్యవాదాలు అన్నారు

Facebook Comments
Telugu Cine Still Photographers Association Thanks NTR Memorial Trust

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.