Padmavati Varsity Ladies Welcome New Year | Setting New Goals for Career Advancement
ఉరిమే ఉత్సాహం....అలుపెరగని పోరాటం యువత శైలి. నూతన సంవత్సరం మరికొద్ది గంటల్లో సమీపిస్తున్న వేళ....సరికొత్తగా ఏడాదిని ఆరంభించేందుకు తిరుపతి యువత సన్నద్ధమవుతున్నారు. నిత్యం చదువుల హడావిడితో....జయాపజయాల కలయికతో సాగిపోయే విద్యార్థులు......కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోపాలను అధిగమిస్తూ....నూతన సంవత్సరాన్ని తమదిగా మార్చుకుంటామంటున్న తిరుపతి శ్రీపద్మావతి మహిళావిశ్వవిద్యాలయం విద్యార్థులతో ఈటీవీ ముఖాముఖి
#YuvaEtv
#EtvAndhraPradesh
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Padmavati Varsity Ladies Welcome New Year | Setting New Goals for Career Advancement ఉరిమే ఉత్సాహం....అలుపెరగని పోరాటం యువత శైలి. నూతన సంవత్సరం మరికొద్ది గంటల్లో సమీపిస్తున్న వేళ....సరికొత్తగా ఏడాదిని ఆరంభించేందుకు తిరుపతి యువత సన్నద్ధమవుతున్నారు. నిత్యం చదువుల హడావిడితో....జయాపజయాల కలయికతో సాగిపోయే విద్యార్థులు......కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోపాలను అధిగమిస్తూ....నూతన సంవత్సరాన్ని తమదిగా మార్చుకుంటామంటున్న తిరుపతి శ్రీపద్మావతి మహిళావిశ్వవిద్యాలయం విద్యార్థులతో ఈటీవీ ముఖాముఖి #YuvaEtv #EtvAndhraPradesh
