Kurnool Youth Confident on Reaching New Heights | in this New Year 2020
నూతన సంవత్సరం....! ఈ మాట వినగానే యువతలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. కొత్త ఏడాదికి కేకులు, టపాసులు, ఈలలు, నృత్యాలతో ఆహ్వానం పలుకుతారు. ఇదే సమయంలో సరికొత్త లక్ష్యాలకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రారంభంలో అంతా బాగానే ఉన్నా...కొద్ది రోజులు తర్వాత రకరకాల కారణాలతో పక్కన పెట్టడం అలవాటుగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించి... నూతన సంవత్సరంలో... కొత్త గమ్యాల్ని కచ్చితంగా చేరుతామంటున్న కర్నూలు యువతతో ఈటీవీ యువ ముఖాముఖి
#YuvaEtv
#EtvAndhraPradesh
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Kurnool Youth Confident on Reaching New Heights | in this New Year 2020 నూతన సంవత్సరం....! ఈ మాట వినగానే యువతలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. కొత్త ఏడాదికి కేకులు, టపాసులు, ఈలలు, నృత్యాలతో ఆహ్వానం పలుకుతారు. ఇదే సమయంలో సరికొత్త లక్ష్యాలకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రారంభంలో అంతా బాగానే ఉన్నా...కొద్ది రోజులు తర్వాత రకరకాల కారణాలతో పక్కన పెట్టడం అలవాటుగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించి... నూతన సంవత్సరంలో... కొత్త గమ్యాల్ని కచ్చితంగా చేరుతామంటున్న కర్నూలు యువతతో ఈటీవీ యువ ముఖాముఖి #YuvaEtv #EtvAndhraPradesh
