Social News XYZ     

Balakrishna’s Dons New Look In NBK105

Balakrishna’s Dons New Look In NBK105

Balakrishna’s Dons New Look In NBK105 (Photo:SocialNews.XYZ)

Hero Nandamuri Balakrishna will be seen in a new look for his upcoming movie. To be directed by KS Ravi Kumar, the shooting of the film is currently going on in Thailand. NBK’s look is revealed by the makers and Balayya is seen with a new beard and mustache style which is quite attracting.

From today a high octane action episode will be shot and a local stunt choreographer is going to supervise the fight sequence. Sonal Chauhan and Vedika are playing the female lead roles while Prakash Raj, Jayasudha and Bhumika Chawla will be seen in supporting roles. Chirantan Bhatt is composing music for NBK105 while C Ram Prasad is handling the cinematography. C Kalyan is producing the movie under Happy Movies banner.

 

Cast: Nandamuri Balakrishna, Sonal Chauhan, Vedika, Prakash Raj, Bhumika Chawla, Jayasudha, Sayaji Shinde, Nagineedu, Saptagiri, Srinivas Reddy, Raghu Babu, Dhanraj, Banda Raghu

Crew: Director: KS Ravi Kumar Producer: C Kalyan Banner: Happy Movies Co-producers: CV Rao, Patsa Naga Raju Story: Paruchuri Murali Music: Chirantan Bhatt Cinematographer: C Ram Prasad Art: Chinna Lyrics: Ramajogayya Sastry, Bhaskarbhatla Fights: Ram-Laxman Choreography: Jani Master

చిత్రీకరణ దశలో బాలకృష్ణ 105వ చిత్రం.. సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న బాలకృష్ణ

నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. గడ్డం, మీసం ఉన్న లుక్‌లో బాలయ్యను చూసి థ్రిల్ అవుతున్నారు. మంగళవారం నుండి లోకల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ సోనాల్ చౌహాన్ వేదిక ప్రకాశ్ రాజ్ భూమిక చావ్లా జయసుధ షాయాజీ షిండే నాగినీడు సప్తగిరి శ్రీనివాస్‌రెడ్డి రఘుబాబు ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్ నిర్మాత: సి.కల్యాణ్ కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు కథ: పరుచూరి మురళి మ్యూజిక్: చిరంతన్ భట్ సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్ ఆర్ట్: చిన్నా పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల ఫైట్స్: రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీ: జానీ మాస్టర్

Facebook Comments

%d bloggers like this: