Social News XYZ     

Bunny’s next with Dashing Director?

డాషింగ్ డైరెక్టర్ తో బన్నీ !

Bunny's next with Dashing Director?

అల్లు అర్జున్ కొత్త సినిమా విక్రమ్ కుమార్ తో ఉంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో సినిమా అధికారికంగా ప్రకటించబోతున్నారని న్యూస్ వచ్చింది. కానీ సినిమానే లేదని అంటున్నారు. విక్రమ్ కుమార్ చెప్పిన పాయింట్ నచ్చకపోవడతోనే అల్లు అర్జున్ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో చెయ్యబోతున్నాడు అనేది ప్రశ్న.

 

పురి జగన్నాధ్ బన్నికి కొంతకాలం క్రితం ఒక లైన్ చెప్పాడని ఆ సబ్జెక్టు తో సినిమా చేస్తే సక్సెస్ కొట్టొచ్చని భావిస్తున్నాడు అల్లు అర్జున్. పూరీ అదే కథను అల్లు అరవింద్ కు చెప్పబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు నిర్ణయం అల్లు అరవింద్ చేతిలో ఉంది. ఈ నెల చివరివారంలో కథను ఫైనల్ చేసి దసరాకు సినిమాను మొదలుపెట్టె ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కేవలం మంచి కథ కోసమే బన్నీ సినిమా ఆలస్యం అవుతోందని అంటున్నారు మెగా క్యాంప్. నెక్స్ట్ చేయబోయే సినిమాతో అల్లు అర్జున్ సక్సెస్ ట్రాక్ ఎక్కలని కోరుకుందాము.

Facebook Comments

%d bloggers like this: