Social News XYZ     

Rana’s No 1 Yaari Breaks Into No 1 Spot

Rana's No 1 Yaari Breaks Into No 1 Spot

Handsome hunk Daggubati Rana is proving to be No 1 both on big screen and small screen. While his success streak on big screen continued with Nene Raju Nene Mantri declared as blockbuster, on small screen too Rana's chat show No 1 Yaari With Rana recorded high TRPs of 10.3 to become the most watched show in AP and Telangana states. From first episode till date, Rana made the show energetic and engaging with his lovely hosting style. Congratulations to Rana and No 1 Yaari.

నెం 1 యారి షో ఇప్పుడు తెలుగులో నెం 1 షో.

 

స్టార్ హీరో దగ్గుబాటి రానా గారు హోస్ట్ గా చేస్తున్న నెం 1 యారి షో ఇప్పుడు తెలుగులోనే నెం 1 షో గా నిలిచింది. ఈ మధ్య మన తెలుగులో బాలీవుడ్ తరహాలో స్టార్స్ హోస్ట్ చేస్తున్నారు కాని స్టార్ హీరోలు హోస్ట్ గా చేసినంత మాత్రాన ఆ షో నెం 1 గా నిలవదు, అందులో ప్రేక్షకులను ఆకట్టుకునే చక్కని కంటెంట్ ఉంటే తప్ప. రానా గారికి అతిధులతో ఉన్న సాన్నిహిత్యం, వారితో వేసే ఛలోక్తులు, ఆత్మీయ సంభాషణలతో ఈ షో అత్యధికంగా 10.3 టి.ఆర్.పి రేటింగ్స్ తో ఎదురులేకుండా దూసుకుపోతున్నది. ఇప్పటి వరకు తొమ్మిది ఎపిసోడ్లు దిగ్విజయంగా  పూర్తిచేసుకుని నందమూరి బాలకృష్ణ గారితో మరో ఎపిసోడ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ తో ముందుకు రాబోతున్నది.

Facebook Comments
Rana's No 1 Yaari Breaks Into No 1 Spot

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: