Social News XYZ     

Bellamkonda Sai Sreenivas, Sriwass, Abhishek Pictures Production No 4 New Schedule Begins in Pollachi

Bellamkonda Sai Sreenivas, Sriwass, Abhishek Pictures Production No 4 New Schedule Begins in Pollachi

Crazy combination of dynamic director Sriwass with young, most happening hero Bellamkonda Sai Sreenivas and prestigious banner Abhishek Pictures for their Production No 4 has moved to a new schedule in Pollachi. By end of this crucial schedule, the film will complete 40 percent of shooting. A huge village setting is erected at Pollachi for this voluminous schedule to kick start very soon.

“With a solid story and top technical standards, our Production No 4 has finished the shooting of important scenes in last two schedules. We have started the important third schedule in Pollachi today where a massive village set is built with wind turbines. This is lengthy 15 days action schedule with all key artists joined and Peter Hein Master designed a mind-blowing action theme. With this, we will finish nearly 40 percent of the shoot.

 

Director Sriwass is handling a new subject very effectively. This will give him a new image in Tollywood because of the novelty in the subject. He personally took the big gap and penned the story, screenplay with immense passion. One can find a new Sriwass through this film. We assure our Telugu audience on a different and a thrilling cinema watching experience with this movie,” said producer Abhishek Nama.

SHRI ABHISHEK PICTURES - PRODUCTION NO-4
ARTISTS:
BELLAMKONDA SAI SREENIVAS
POOJA HEGDE
JAGAPATHI BABU
SHARATH KUMAR
MEENA
VENNELA KISHORE
RAVI KISHAN
ASHUTOSH RANA
MADHU GURUSWAMY
LAVANYA JAYAPRAKASH
PAVITRA LOKESH
BRAHMAJI
TECHNICIANS
WRITTEN & DIRECTED BY: SRIWASS
PRODUCER: ABHISHEK NAMA
DIRECTOR OF PHOTOGRAPHY: ARTHUR A. WILSON
DIALOGUES: SAI MADHAV BURRA
ART: AS PRAKASH
EDITING: KOTAGIRI VENKATESHWAR RAO
ACTION: PETER HEIN

పొల్లాచ్చిలో శ్రీవాస్ - బెల్లంకొండ శ్రీనివాస్-అభిషేక్ పిక్చర్స్ కొత్త షెడ్యూల్ ప్రారంభం !!

"డిక్టేటర్" వంటి డీసెంట్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీవాస్ యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్ లో ఒక షెడ్యూల్ మరియు హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర బృందం త్వరలో పొల్లాచ్చి వెళ్లనుంది. అక్కడ ఒక పల్లెటూరి సెట్ లో కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. "బలమైన కథ-కథనాలతో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.గా శ్రీవాస్-బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ మూవీ రూపొందుతోంది. ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ అయ్యాయి. నెక్స్ట్ పొల్లాచ్చిలో 15 రోజుల భారీ షెడ్యూల్ జరగనుంది. అందుకోసం విండ్ టర్బైన్స్ తో కలిపి ఓ భారీ సెట్ ను రూపొందించాం. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా ప్లాన్ చేశాం. శ్రీవాస్ చాలా సమయం వెచ్చించి ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు, తెలుగులో ఇది చాలా డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. దాదాపు 40% చిత్రీకరణ పూర్తయ్యింది. ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్ర బృందమంతా కష్టపడి పనిచేస్తోంది" అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!

Facebook Comments
Bellamkonda Sai Sreenivas, Sriwass, Abhishek Pictures Production No 4 New Schedule Begins in Pollachi

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: