Is Jagan doing the same mistake again =Journalist Diary | Satishbabu (Video)
జగన్ రెడ్డి ఈజ్ ఇట్ ఎగైన్ ! జగన్ తప్పులో కాలేశారు. విభజన వద్దు.. తెలంగాణ నాకొద్దు.. అంటూ ఆనాడు నిరాహార దీక్షలు చేసుకున్న గతాన్నిపూర్తిగా పక్కనబెట్టి ..ఇప్పుడు కెసియారే ముద్దు అంటూ జగన్ చేస్తున్న లేటెస్ట్ జపం ఒక వ్యూహాత్మక తప్పిందం కాదా ? ఈజ్ ఇట్…



















