Social News XYZ     

Telugu

Ram Charan will be the chief guest for #Darshakudu movie audio launch

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా దర్శకుడు ఆడియో వేడుక క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా…

Advertisements

Angel movie Tamil audio released

విడుదలైన ఏంజెల్ తమిళ వెర్షన్ ఆడియో శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై నాగాఅన్వేష్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం ‘ఏంజెల్’. సోషియోఫాంటసీ స్టోరీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు రాజమౌళి శిష్యుడు, నూతన దర్శకుడు బాహుబలి పళని. దాదాపు 40 నిమషాలకి పైగా గ్రాఫిక్స్ హంగులతో…


Shankar Mahadevan releases an anthem for Women

శంక‌ర‌మ‌హ‌దేవ‌న్ `విమెన్ యాంథెమ్ సాంగ్‌` మ‌హిళ‌ల కోసం జాతీయ గీతం …! మ‌న‌ల్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసేది అమ్మ‌. మ‌హిళ వ‌ల్ల‌నే జీవితం. ఈ జ‌ర్నీలో స్త్రీ పాత్ర గొప్ప‌ది. అలాంటి స్త్రీ కోసం ఓ గీతం ఉండాల‌ని ఆలోచించ‌డం.. అలా ఆలోచించి శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ లాంటి ఓ…


“Maya Mall” release date postponed to July 21st

డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు జులై 21న విడుదలకానున్న “మాయా మాల్” దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం “మాయామాల్”. హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 14న విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు…


Sri Satya Sai Arts K.K Radha Mohan ventures into Malayalam

మలయాళ రంగంలోకి శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్‌ టైగర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ మలయాళంలో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. తన మిత్రులతో కలిసి మలయాళంలో ‘కళ్యాణం’ పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రారంభిస్తున్నారు. ప్రముఖ మలయాళ హీరో ముఖేష్‌…“Gautham Nanda” audio launch on July 16th

జూలై 16న “గౌతమ్ నంద” ఆడియో విడుదల !! మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్,…


Ambica Krishna appointed as APFDC Chairman

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టెలివిషన్ మరియు చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ‘అంబికా’ కృష్ణ ‘భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా అగరుబత్తి’ అనే కాప్షన్ దేనికి సంబందించినదో తెలుగు వారికి తెలియనిది కాదు. ఏడు దశాబ్దాలుగా అగరుబత్తి పరిశ్రమలో అంబికా అగ్రగామి సంస్థ గా నిలిచింది. ఏలూరు…


Naveen Chandra launches Mister Yogi movie first look

హీరో నవీన్‌ చంద్ర చేతుల మీదుగా ‘మిస్టర్‌ యోగి’ ఫస్ట్‌లుక్‌ విడుదల జవాన్‌ అండ్‌ కాస్పియన్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై అజయ్‌ హీరోగా సుధాకర్‌ వినుకొండ దర్శకత్వంలో జె.వై. రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ యోగి’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని హీరో నవీన్‌చంద్ర హైద్రాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో…LIE movie teaser on July 11th

జులై 11న ‘లై’ టీజర్‌ యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రాన్ని ఆగస్ట్‌…


Vaishakham movie releasing on July 21st

జూలై 21న జయ బి. ‘వైశాఖం’ ‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వైశాఖం’. హరీష్‌, అవంతిక…


Ungarala Rambabu to release Worldwide by July 4th Week

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై నాలుగోవారంలో “ఉంగరాల రాంబాబు” విడుద‌ల‌ వ‌రుస క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ లు త‌న సొంతం చేసుకొన్న‌సునీల్ హీరోగా, ఓనమాలు , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు….
“Anaganaga Oka Ollo” movie first look launched

`అన‌గ‌న‌గా ఒక ఊళ్ళో` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌! చంద్ర బాలాజీ ఫిలింస్ ప‌తాకంపై అశోక్ కుమార్‌, ప్రియావ‌ర్మ జంట‌గా సాయి కృష్ణ కె.వి ద‌ర్శ‌క‌త్వంలో కె.చంద్ర‌రావు నిర్మిస్తోన్న చిత్రం అన‌గ‌న‌గా ఒక ఊళ్లో. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ గురువారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. న‌టుడు బెన‌ర్జీ…


Srikanth’s Ra Ra movie is ready for release

విడుదలకు సిద్ధమైన హీరో శ్రీకాంత్ చిత్రం ‘రా.రా…’ ‘రా.రా…’ శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక గీతాన్ని…Action King Arjun’s first look from LIE movie released

నితిన్‌, హను రాఘవపూడి, 14 రీల్స్‌ ‘లై’ చిత్రంలోని అర్జున్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం…