A..Aa Success Meet held at Amaravati
వైభవంగా అమరావతి లో ‘అఆ’ విజయోత్సవం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్, సమంత జంటగా ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం ‘అఆ’. ఈ సినిమా జూన్ 2న విడుదలై ఘనవిజయాన్ని సాధించిన సందర్భంగా చిత్రయూనిట్ గుంటూరులోని సిద్దార్ధ్ గార్డెన్స్ లో విజయోత్సవాన్ని ఆదివారం (జూన్12) రోజున…



















