Megastar Chiranjeevi Appreciates Kobbari Matta Teaser
మెగాస్టార్ చిరంజీవి ప్రశంశలు అందుకున్న ‘ కొబ్బరిమట్ట’ టీజర్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన కొబ్బరిమట్ట 3 నిమిషాల టీజర్ ని ఇటీవలే మెగా మెనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధర్మ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. విడుదలయ్యిన మరుక్షణం నుండే వ్యూవ్స్ లో రికార్డు…



















