Sri Sri is my Birthday gift to My Fans : Super Star Krishna
ఈ బర్త్‌డేకి అభిమానులకు నేను ఇచ్చే గిఫ్ట్ ‘శ్రీశ్రీ’ -బర్త్‌డే వేడుకల్లో సూపర్‌స్టార్ కృష్ణ పద్మభూషణ్, సూపర్‌స్టార్ కృష్ణ 74వ జన్మదినోత్సవ వేడుకలు మే 31న సాయంత్రం నాగారం విలేజ్‌లోని పద్మాలయా స్టూడియోలో అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల,…



















