Social News XYZ     

Telugu

Sri Sri Success Meet held at Hyderabad

‘శ్రీశ్రీ సక్సెస్’ మీట్ సూప‌ర్ స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌, సీనియ‌ర్ న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించిన చిత్రం శ్రీ శ్రీ. ఈ చిత్రాన్ని ఎస్.బి.ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న…


ATTARILLU FIRST LOOK LAUNCH

‘అత్తారిల్లు’ ఫస్ట్ లుక్‌  విడుదల‌ అంజన్‌ కళ్యాణ్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  మెలోడీ బ్రహ్మ మణిశర్మ  నేపధ్య సంగీతంలో అంజన్‌ కే కళ్యాణ్‌ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం  ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటుతో రూపొందిన ఈ హర్రర్‌ కామెడీ చిత్రం ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ…


Okka Ammayi Thappa platinum disc function held at Vijaywada

‘ఒక్క అమ్మాయి తప్ప’ ప్లాటినమ్ డిస్క్ వేడుక Okka Ammai Thappa Audio Set-5 సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. జూన్ 10న సినిమా విడుదలవుతుంది. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా  ప్లాటినమ్ డిస్క్ వేడుక…


Dhan Raj’s Pani Leni Puli Raju Movie Audio Released

‘పనిలేని పులిరాజు’ పాటలు విడుదల ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పనిలేని పులిరాజు’. పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై చాచా దర్శకత్వంలో పి.వి.నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వి.వి. సంగీతం అందించిన ఈ సినిమా పాటలు నేరుగా మార్కట్లోకి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా … నిర్మాత పి.వి….


Vaanavillu finishes Malaysia Schedule

మలేషియాలో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘వానవిల్లు’ రాహుల్‌ ప్రేమ్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రతీక్‌, శ్రావ్య, విశాఖ హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాతగా ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రం ఇటీవలే మలేషియాలో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా…


Venkatesh, Suresh and Rana inaugurate Ramanaidu Memorial at Ramanaidu Studios

రామానాయుడు 80వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియో స్మారక చిహ్నం ఏర్పాటు తెలుగు సినిమా చరిత్రలో డా.డి.రామానాయుడు గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్ లో అభివృద్ధి చేసిన వారిలో ముందు వరుసలో ఉంటారు. ఎందో కొత్త నటీనటులను, టెక్నిషియన్స్ ను…


Sri Sri Villan Ashish Gandhi Interview

కృష్ణ‌గారి లాంటి లెజండ‌రీ యాక్ట‌ర్ తో  నటించ‌డం నా అదృష్టంః న‌టుడు ఆశిష్ గాంధీ ప‌టాస్ చిత్రంలో విల‌న్ గా న‌టించి విమ‌ర్శ‌కుల నుంచి  ప్ర‌శంలందుకున్నఆశిష్ గాంధీ తాజాగా సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించ‌గా ముప్ప‌ల‌నేని శివ‌ద‌ర్శ‌క‌త్వంలో రూపొందినశ్రీ శ్రీ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం…


R. P. Patnaik’s Manalo Okkadu completes 90 percent of the shoot

90 శాతం పూర్తయిన ఆర్పీ పట్నాయక్ ‘మనలో ఒకడు’ సంగీతదర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ పట్నాయక్ లో మంచి నటుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. ‘శీను వాసంతి లక్ష్మి’, ‘బ్రోకర్’ వంటి చిత్రాల్లో నటుడిగా భేష్ అనిపించుకున్నారు ఆర్పీ. ‘బ్రోకర్’, ‘ఫ్రెండ్స్ బుక్’, తులసీ దళం’…


Kotha Kothaga Vunnadi Audio released

కొత్త కొత్తగా ఉన్నది’ ఆడియో విడుదల   శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటీవ్స్ బ్యానర్ పై పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్ నిర్మాతలుగా సతీష్ గుండేటి దర్శకత్వం లో సమర్, అక్షిత, కిమయ హీరో హీరోయిన్స్ గా రూపొందిన చిత్రం ‘కొత్త కొత్తగా ఉన్నది’. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ…


Kundanapu Bomma on June 24th

జూన్ 24న కుందనపు బొమ్మ సుధాకర్ కొమాకుల, సుధీర్‌వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుందనపు బొమ్మ. ఎస్.ఎల్. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్, అనిల్, వంశీ నిర్మించారు. ముళ్లపూడి వరా దర్శకత్వం వహించారు. కె. రాఘవేంద్రరావు సమర్పకుడు. మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై శ్రీనివాస్ బొగ్గరం ఈ…


Sumanth Ashwin’s next with Suraksha Entertainments Media

సుమంత్ అశ్విన్‌తో మల్కాపురం శివకుమార్ నూతన చిత్రం!   రొటిన్‌కు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకునే యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ హీరోగా మరో నూతన చిత్రం రూపొందనుంది. హీరో నితిన్‌తో ద్రోణ చిత్రాన్ని తెరకెక్కించిన కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. భద్రాద్రి, ఆకాశంలో సగం, సూర్య వర్సెస్…


Sukumar Writings next titled Darsakudu

సుకుమార్ రైటింగ్స్ కొత్త చిత్రం  టైటిల్‌ దర్శకుడు వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమారి 21ఎఫ్ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. కుమారి 21ఎఫ్‌తో తొలిప్రయత్నంలోనే నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న ఈ యువ దర్శకుడు.. నిర్మాతగా…


25 years of ‘Assembly Rowdy’

పాతిక వసంతాల ‘అసెంబ్లీరౌడీ’ కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు..నటుడుగా నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుని తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్నారు. నటుడు 560కు పైగా సినిమాలు, నిర్మాతగా 60 చిత్రాలను నిర్మించిన ఈయన కెరీర్ లో మరచిపోలేని చిత్రాలు కొన్నే అటువంటి మైల్…


Gentleman Movie Team and Abishek Pictures Support Avasyu Foundation

Avasyu సంస్థకు ‘జెంటిల్ మన్’ టీం, అభిషేక్ పిక్చర్స్ సపోర్ట్ హైదరాబాద్ లో స్కూల్ ఫీజు లు కట్టుకోలేని పిల్లల కోసం avasyu సంస్థ చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చింది. పిల్లల భవిష్యత్ మెరుగు పడాలంటే విద్యను మించిన ఆయుధం లేదని నిర్వాహకులు అన్నారు. ఈ పార్టీ కి ప్రత్యేక ఆకర్షణ గా జెంటిల్మన్ టీం…


Jakkanna finishes a song shoot in dubai

దుబాయ్ లో సాంగ్స్ పూర్తిచేసుకున్న గోల్డెన్‌స్టార్ సునీల్‌ ‘జ‌క్క‌న్న’ గోల్డెన్‌స్టార్‌ సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్ లోని అంద‌మైన లోకేష‌న్స్ లో జానీ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్ గా…


Ekkadiki Potavu Chinnavada first look gets good response

‘ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ‘ మెద‌టి లుక్ కి సూప‌ర్బ్ రెస్పాన్స్ ఇచ్చిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి ధ‌న్య‌వాదాలు – చిత్ర యూనిట్‌ స్వామిరారా, కార్తికేయ‌, సూర్య vs సూర్య లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎన‌ర్జిటిక్…


Horror Thriller Calling Bell 2 announced

టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందనున్న హార్రర్‌ థ్రిల్లర్‌ ‘కాలింగ్‌ బెల్‌ 2’ హార్రర్‌ థ్రిల్లర్స్‌కి, హార్రర్‌ కామెడీ మూవీస్‌ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్న సమయంలో రెగ్యులర్‌ హార్రర్‌ మూవీస్‌కి భిన్నంగా హార్రర్‌ మూవీస్‌ ఇలా కూడా వుంటాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా ‘కాలింగ్‌బెల్‌’ మూవీ విడుదలైంది. చిన్న చిత్రాల్లో,…


‘Chandi Yagam’ – A Spiritual film on Telangana Yugapurushudu

తెలంగాణ యుగ పురుషుడి ఆధ్యాత్మిక విజయ గాథ చండీయాగం చిత్రం తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని కాపడటం కోసం ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఒక కారణజన్ముని సారథ్యంలో తెలంగాణ సమాజం సాగించిన విజయగాథను కథాంశంగా చండీయాగం అనే టైటిల్ తో పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ తరహాలో హెగియో…


Sri Sri is my Birthday gift to My Fans : Super Star Krishna

ఈ బర్త్‌డేకి అభిమానులకు నేను ఇచ్చే గిఫ్ట్‌ ‘శ్రీశ్రీ’ -బర్త్‌డే వేడుకల్లో సూపర్‌స్టార్‌ కృష్ణ పద్మభూషణ్‌, సూపర్‌స్టార్‌ కృష్ణ 74వ జన్మదినోత్సవ వేడుకలు మే 31న సాయంత్రం నాగారం విలేజ్‌లోని పద్మాలయా స్టూడియోలో అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల,…


Song on Telangana formation ‘Munamu’ released

‘మునుము’ పాట విడుదల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంధర్భంగా ఓ ప్రముఖ టీవీ చానెల్ సమర్పణలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరావు నిర్మాణ సారధ్యంలో పూర్ణ చందర్ దర్శకత్వంలో మిట్టపల్లి సురేందర్ సంగీత, సాహిత్యం సమకూర్చిన ‘మునుము’ అనే ప్రత్యేక గీతాన్ని మంగళవారం హైదరాబాద్ లోని…