Rashmi Gautam’s Antham censored with A certificate, releasing worldwide on July 7th
ప్రపంచవ్యాప్తంగా జులై 7న సెన్సారు వారిచ్చిన A సర్టిఫికేట్ తో రష్మి గౌతమ్ ‘అంతం’ విడుదల గుంటూరు టాకీస్ లాంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంతో యువతని కేరింతలు కొట్టించిన రష్మిగౌతమ్ ప్రదానపాత్రలో నటించిన చిత్రం అంతం జులై 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ చాలా…



















