Dr. Rajashekhar’s next as a powerful cop role under Praveen Sattaru’s direction
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో డా.రాజశేఖర్ కొత్త చిత్రం చందమామ కథలు వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తర్వాత గుంటూరుటాకీస్ వంటి సక్సెస్‌తో కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో డా.రాజశేఖర్ హీరోగా ఓ…



















