Right Right Censored and gets a clean U certificate
‘రైట్ రైట్’కు సెన్సార్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జూన్ 10న విడుదల Right Right Posters క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ నటించిన తాజా చిత్రం రైట్ రైట్. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మించారు. సుమంత్ అశ్విన్ సరసన…



















