Aadi’s Chuttalabbai In Post Production
పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆది, వీరభద్రమ్‌ల ‘చుట్టాలబ్బాయి’ లవ్‌లీ రాక్‌స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా…



















