Jakkanna final song shoot at Ramoji Film City
రామెజిఫిల్మ్ సిటి లో చివరి పాట చిత్రీకరణ జులై 22న సునీల్ ‘జక్కన్న’ విడుదల సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న రామెజిఫిల్మ్ సిటిలో చివరి పాట చిత్రీకరణలో వుంది. మరో రెండు…



















