Bhagyalakshmi character in Rayudu will inspire everyone : Sri Divya
రాయుడు’లో నేను చేసిన భాగ్యలక్ష్మి క్యారెక్టర్ అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది – హీరోయిన్ శ్రీదివ్య బాల నటిగా కెరీర్‌ను స్టార్ట్‌చేసి మంచి నటిగా పేరు తెచ్చుకున్న శ్రీదివ్య ‘మనసారా’, ‘బస్‌స్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’, ‘కేరింత’ వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి కేవలం నాలుగు చిత్రాలతోనే సక్సెస్‌ఫుల్…



















