Sahasam Swasaga Sagipo new song will be released on May 26th
మే 26న నాగచైతన్య, గౌతమ్ మీనన్‌ల ‘సాహసం శ్వాసగా సాగిపో’ కొత్త పాట విడుదల యువసామ్రాట్ నాగచైతన్య, డీసెంట్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏమాయ చేసావె’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో విభిన్న…



















