Actor and Producer JV Naidu new movie Bitragunta to roll from June 5th
జూన్ 15 నుండి ‘బిట్రగుంట (ది బిగినింగ్)’ జాలె ఫిలింస్ పతాకంపై జె.వి. నాయుడు ప్రధాన పాత్రలో నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రైమ్ రిలెటెడ్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘బిట్రగుంట’. ది బిగినింగ్ అనేది ఉపశీర్షిక. ఎల్లసిరిమురళీధర్ రెడ్డి, ఇషిక హీరోహీరోయిన్‌లుగా తొలి పరిచయంలో తెరకెక్కనున్న ఈ…



















