Manamantha completes censor with clean U certificate
సెన్సార్ పూర్తి చేసుకున్న `మనమంతా` మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానపాత్రలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం మనమంతా. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది….



















