“Bichagada Mazaka” Trailer Launched by Director V.V.Vinayak
సంచలన దర్శకులు వి.వి.వినాయక్ విడుదల చేసిన “బిచ్చగాడా మజాకా” థియేట్రికల్ ట్రైలర్!! ఎస్.ఏ.రెహమాన్ సమర్పణలో “ఆల్ వెరైటీ మూవీ మేకర్స్” పతాకంపై ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరావు దర్శకత్వంలో బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మించిన వినూత్న కథాచిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ఏ బ్రేకప్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. అర్జున్…

















