Hello Guru Prema Kosame Movie Talkie Part Completed Release On October 18th
`హలో గురు ప్రేమ కోసమే` టాకీ పూర్తి.. అక్టోబర్ 18న విడుదల ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ హలో గురు ప్రేమ కోసమే. పలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…



















