Social News XYZ     

Telugu

Bellamkonda Sai Sreenivas, Sriwass, Abhishek Pictures Production No 4 Varanasi Schedule Finished

Dynamic director Sriwass and most happening young hero Bellamkonda Sai Sreenivas new film Production No 4 from prestigious banner Abhishek Pictures finished a 15 days grand action schedule in Varanasi. Key scenes and a huge…


Prema Pandem movie poster launched

శ్రీ క్ష్మి ప్రొడక్షన్స్‌ ‘ప్రేమపందెం’ పోస్టర్‌ ఆవిష్కరణ శ్రీ క్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. క్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రవణ్‌`మీనాక్షి గోస్వామి జంటగా నిర్మించిన ‘ప్రేమపందెం’ చిత్రం పోస్టర్‌లాంచ్‌ కార్యక్రమం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్‌ ఛాంబర్‌లోని…


Aadi’s Next Nuvve movie audio launch on 7th october

అక్టోబ‌ర్ 7న  బ‌న్నివాసు నిర్మిస్తున్న‌ వి4మూవీస్ “నెక్ట్స్ నువ్వే ” ఆడియో విడుద‌ల‌ ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న…


Prematho Mee Karthik is a feel good love story: Dil Raju

   మంచి ఫీల్ వున్న ప్రేమ‌క‌థా చిత్రం ” ప్రేమ‌తో మీ కార్తిక్” స‌క్స‌స్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ర‌మ‌ణ శ్రీ గుమ్మ‌కొండ‌, గీతా మ‌న్నం స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మ‌ణ శ్రీ ఆర్ట్స్ బేన‌ర్‌పై కార్తీకేయ‌, సిమ్ర‌త్ హీరో హీరోయిన్లుగా రూపొందిన‌ చిత్రం ప్రేమ‌తో మీ కార్తీక్. రిషి…



MAA enters its Silver Jubilee Year

25వ వ‌సంతంలోకి `మా`…  సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు! మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఏర్పాటై 25వ వ‌సంతంలోకి అడుగు పెట్టిన  సంద‌ర్భంగా మా టీమ్ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ఫిలి ఛాంబ‌ర్ లో మీడియా…


Sayee Nee Leelalu movie songs recording started

సాయి నీ లీల‌లు` పాట‌ల రికార్డింగ్ ప్రారంభం క‌రుణామ‌యుడిగా, వేమ‌న‌గా, ఆంద్ర‌కేస‌రిగా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయిన న‌ట పిపాసి విజ‌య్ చంద‌ర్. తాజాగా ఆయ‌న  అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు, స‌చ్చిదానంద స‌మ‌ర్ధ స‌ద్గురువుగా భ‌క్తుల‌చే కీర్తించ‌బ‌డే శ్రీ షిరిడి సాయినాధుని క‌థ‌ను సాయి నీ లీల‌లు…



Cinematographer Sai Sree Ram to direct Naga Shourya

సినిమాటోగ్రాఫ‌ర్ సాయి శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య‌ ప‌క్కింటి కుర్రాడు పాత్ర‌ల్లో నటించి మ‌న కుటుంబంలో కుర్రాడిలా మ‌న హ్రుద‌యాల్లో స్థానం సంపాయించిన నాగ‌శౌర్య ఏ చిత్రం చేసినా కుటుంబ విలువ‌లు వుండేలా చ‌క్క‌టి ఎంట‌ర్ టైన్‌మెంట్ క‌థ‌లు ఎంచుకుంటారు. ప్ర‌స్తుతం నాగశౌర్య ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ పై కాలేజి…


O Kantlo Bayam O Kantlo Jayam movie launched

“ఓ కంట్లో భయం ఓ కంట్లో జయం.”. చిత్రం ప్రారంభం. భరత్ ఆర్ట్ ప్రోడక్షన్స్, కవి ఫిలిం సిటీ సంయుక్తంగా శరత్ కళ్యాణ్ హీరోగా బండారు దానయ్య కవి దర్శకత్వంలో ‘ఓ కంట్లో భయం ఓ కంట్లో జయం’ మూవీ హైదరాబాద్ లొ ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి వేపాటీ…


Mullapudi Mohan Rao elected as Vice President of FNCC

ఇటీవల జరిగిన  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ఎన్నికలలో  శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు భారీ ఆధిక్యతతో  ఉపాధ్యక్షుడు గా ఎన్నికైనారు. ఈ సందార్భాని పురస్కరించుకుని  శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపినాథ్ గారిని మరియు  తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు…


Ira Creations & Nag Shourya’s movie Hindi rights are sold for 1.25 crores

ఐరా క్రియోష‌న్స్, నాగశౌర్య సినిమా హిందీ ఆల్ రైట్స్ కు 1.25 కొట్లు ఫ్యాన్సీ రేట్! “ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌వైభోగం”,” జ్యోఅచ్చుతానంద‌” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ముఖ్యంగా ఫ్యామిలి ఆడియ‌న్స్‌లో ప్రత్యేఖ స్థానం సంపాయించిన‌…



’47 Days’ Pre-Look Launched

The pre-look of 47 Days (The Mystery Unfolds), produced under Title Card Entertainment, was unveiled on the occasion of Dusshera. Pradeep Maddali has directed the suspense thriller and it stars Satya Dev, Pooja Jhaveri, and…


Nayanam Movie logo launched by Raj Kandukuri at inorbit mall

 రాజ్ కందుకూరి చేతుల మీదుగా `న‌య‌నం` టైటిల్ లోగో లాంచ్‌!   లావోస్ మోషన్ పిక్చర్స్  ప‌తాకంపై  రూపొందుతున్న  మొదటి చిత్రం న‌య‌నం. ఎస్తేర్ నొరోన్హా,నోయెల్ సీన్ , శ్రీ మంగం , అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో  న‌టిస్తున్నారు.   ప్రముఖ దర్శకుడు రాజమౌళి  వ‌ద్ద  ఈగ, మర్యాద…



Wings Movie Makers film completes first schedule

మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న  వింగ్స్ మూవీ మేక‌ర్స్ చిత్రం కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై ఇటీవ‌ల కొత్త చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఎం.పూర్ణానంద్‌ దర్శకుడు. ప్రతిమ.జి నిర్మాత. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. షూటింగ్‌లో భాగంగా…



Nenu Kidnap Ayyanu movie releasing on October 6th

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో  దగ్గుబాటి  వరుణ్ సమర్పణలో  మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని   క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ సంపాదించుకుంది . ఈ చిత్ర నిర్మాతలు అక్టోబర్ 6 న విడుదల…


VV Vinayak, Sai Dharam Tej and C.Kalyan’s movie in regular shooting

రెగ్యులర్‌ షూటింగ్‌లో సాయిధరమ్‌తేజ్‌, వి.వి.వినాయక్‌, సి.కళ్యాణ్‌ చిత్రం  సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్‌ సెప్టెంబర్‌ 22న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ…