Pradeep Machiraju’s 30 Rojullo Preminchadam Ela Movie Censored With UA
’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సెన్సార్ పూర్తి యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకుడు. అమృతా అయ్యర్ నాయిక. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి….



















