Evo Evo Kalale Song From Love Story Will Be Launched By Mahesh Babu
‘లవ్ స్టోరి” చిత్రంలోని ‘ఏవో ఏవో కలలే’ సాంగ్ రిలీజ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సాంగ్ సెన్సేషన్ కు సిద్ధమవుతోంది ”లవ్ స్టోరి” సినిమా. ఈ చిత్రాన్ని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించారు. ”లవ్ స్టోరి” నుంచి…