Minister Harish Rao launched HE movie title !!!
హర్రర్ థ్రిల్లర్ ‘హి’ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు !!! డబ్ల్యూఎంబి పిక్చర్స్ బ్యానర్ పై సుస్మ సుందర్ నిర్మాతగా శ్రీనివాస్ ఎం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హి (హంట్స్ ఎవరిఒన్) హారర్ తో పాటు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి,…



















