Social News XYZ     

South Cinema

Satyadev’s Krishnamma Movie Teaser Is Intense And Terrific

‘కృష్ణమ్మ’ టీజ‌ర్‌.. ఇన్‌టెన్స్ అండ్ టెరిఫిక్ అవ‌తార్‌లో మెప్పిస్తోన్న స‌త్య‌దేవ్‌ యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ గురించి టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.డిఫరెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న వెర్స‌టైల్ హీరో ఆయ‌న‌. రీసెంట్‌గా గాడ్సే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో…