Vanara Sainyam Short Film Screening
‘వానర సైన్యం’ షార్ట్ ఫిల్మ్ విశేషాలు! కిరణ్ కుమార్ దర్శకత్వంలో వన్ విజన్ స్టూడియో పతాకంపై పర్వతనేని రాంబాబు నిర్మించిన లఘుచిత్రం ‘వానర సైన్యం’. పర్వతనేని రాంబాబు, చోటు, చెర్రీ, నరేన్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన తారాగణం. శనివారం హైదరాబాద్ లో ప్రసాద్ లాబ్స్ లో ఈ షార్ట్ ఫిల్మ్ షో…



















