Allu Sirish’s “Buddy” Reduces Ticket Rates Ahead of Its Grand Theatrical Release on August 2
అల్లు శిరీష్ "బడ్డీ" సినిమా టికెట్ రేట్ల తగ్గింపు, ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్…


















