‘Crazy Crazy Feeling’ song from Nenu Sailaja crosses 1 crore views on Youtube
కోటికి పైగా వ్యూస్‌తో రికార్డు సృష్టించిన `క్రేజీ క్రేజీ ఫీలింగ్` సాంగ్ కాంపౌండ్ వాలెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాలెక్కి మూను తాకినట్టుందే అని క్రేజీ క్రేజీ ఫీలింగ్స్ ని నేను శైలజలో అందరూ విన్నారు. వినడమే కాదు యూట్యూబ్‌లో ఏకంగా కోటి మందికి పైగా వీడియో కూడా…



















