Nenu Lenu movie first look launched
“నేను లేను” ఫస్ట్ లుక్ విడుదల ఓ.యస్.యం విజన్ మరియు దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేను లేను”. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. హర్షిత్ హీరోగా (తొలి పరిచయం) నటిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్…