The cover song of “Ma Perati Janchettu Pallanni” is going viral
https://youtu.be/UCymohSP7lg వైరల్ అవుతోన్న “మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ” కవర్ సాంగ్ పెళ్ళిసందడి సినిమాలోని ” మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ” పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. వేటూరి రచన, కీరవాణి సంగీతంలో చిత్ర పాడగా అప్పట్లో రాఘవేంద్ర రావు అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటి హీరోయిన్ రవళి…