Idi Kala Kaadu Movie Shooting Its Last Schedule
చివరి షెడ్యూల్ లో ‘ఇది కల కాదు’ శ్రీజ, మాధురి దీక్షిత్, షఫీ, బిందు, గౌతమి తదితరులు ముఖ్య తారాగణంగా పరింద ఆర్ట్స్ పతాకం పై విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇది కల కాదు’. వాస్తవ సంఘటనలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి దర్శకుడు అదీబ్ నజీర్. ఈ…















