Dasari Narayana Rao’s Jayanthi May 4th is Declared As Director’s Day
డైరెక్టర్స్ డే! మే 4వ తేదీన స్వర్గీయ దర్శకరత్న డా.దాసరి నారాయణరావు గారి జయంతి ని డైరెక్టర్స్ డేగా నిర్ణయిస్తూ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని మే 4వ తేదీ సాయింత్రం 4 గంటలకు ఫిల్మ్‌నగర్ కల్చలర్ సెంటర్‌లో ఒక వేడుకగా నిర్వహించనున్నారు….


















