Brahmavaram PS Paridhilo Review: A Good Suspense Thriller (Rating: 2.75)
డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం “బ్రహ్మవరం P.S. పరిధిలో”. ఈ సినిమాను ఇమ్రాన్ శాస్త్రి డైరెక్ట్ చేయగా, స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో స్రవంతి బెల్లంకొండ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా…



















