Jack Movie Review: An Engaging Spy Thriller (Rating: 3.25)
సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన సినిమా ‘జాక్’. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జాక్ సినిమా నేడు ఏప్రిల్ 10న థియేటర్స్ లో రిలీజయింది. ప్రకాష్ రాజ్, నరేష్, రవిప్రకాష్,…



















