My role in “Ami Tumi” has negative shades: Vennela Kishore
“అమీ తుమీ”లో నాది విలన్ రోల్ లాంటిది! -వెన్నెల కిషోర్ కమెడియన్ గానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ వెన్నెల కిషోర్ కు తెలుగు చిత్రసీమలో ఉన్న స్థానం వేరు. కామెడీని మాత్రమే కాక “క్షణం” లాంటి సినిమాలో సీరియస్ గానూ నటించి తన ప్రతిభను ఘనంగా చాటుకొన్నాడు…



















