Happy that everyone is appreciating Saptagiri LLB: Actor/MP Dr. N. Siva Prasad
‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ చిత్రం చాలా బాగుంది అని.. ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయడం చాలా ఆనందంగా వుంది – ఎం.పి., నటుడు డా. శివప్రసాద్ మూడు దశాబ్దాలుకు పైగా సినీ, రాజకీయ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు డా. శివప్రసాద్. డాక్టర్‌గా, యాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా అన్నీ రంగాల్లో…



















