Social News XYZ     

Gallery















Maa team wishes Kaikala Satyanarayana on his birthday

శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం ఆయన నివాసంలో కలిసి ‘మా’ తరుపున వైస్ ప్రెసిడెంట్ బెనర్జి, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ ఛైర్మన్ సురేష్ కొండేటి శుభాకాంక్షలు తెలిపారు.