Jigel Movie Review: An Engaging Romantic Comedy Suspense Thriller (Rating: 3.25)
త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘జిగేల్’. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మల్లి యేలూరి దర్శకత్వం వహించారు. నిర్మాతల్లో ఒకరైన నాగార్జున అల్లం స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని డాక్టర్ వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం సంయుక్తంగా నిర్మించారు. ఇందులో…



















