Asvins Movie Review: An engaging psychological thriller (Rating: 3.0)
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్స్ కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. అందుకే డెబ్యూ డైరెక్టర్లు ఇలాంటి కథ.. కథనాలతో మూవీస్ ని తెరకెక్కిస్తూ… బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నారు. ఇలాంటి వాటిని తెరకెక్కించేటప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా లెక్కలోకి తీసుకుని… బుల్లితెరపైనా విజయం అందుకుంటున్నారు. తాజాగా…


















