Social News XYZ     

Tollywood









“Sharanam Gachami” movie team to fight against censor board

సెన్సార్ తిరస్కరణపై సమరం చేస్తామంటున్న “శరణం గచ్ఛామి” చిత్రబృందం!! అసభ్యత, అశ్లీలతలకు పెద్ద పీట వేస్తూ.. హింసను ప్రేరేపిస్తూ, యువతను పెడ దారి పట్టిస్తూ.. అత్యంత జుగుప్సాకరమైన కధ, కథనాలు, రోత పుట్టించే సన్నివేశాలతో కూడిన సినిమాలకు “క్లీన్ సర్టిఫికెట్స్” జారీ చేసే సెన్సార్ బోర్డ్.. యువతరాన్ని మేల్కొలుపుతూ…..